Hyderabad Shocker: వీడియో ఇదిగో, పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ వాకర్స్‌ను బండ బూతులు తిట్టిన యువతి
నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. ప్రశ్నించిన వారితో గొడవ పెట్టుకున్నారు. మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను యువతి బూతులు తిడుతూ హల్ చల్ చేసింది.
హైదరాబాద్ నగరంలో కపుల్స్ పొద్దన్నే బీర్ బాటిల్ పట్టుకుని నడిరోడ్డు మీద హల్ చల్ చేసారు. దీనికి సంంధించిన వీడియో వైరల్ అవుతోంది. నాగోల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్‌పై బూతులతో రెచ్చిపోయారు. ప్రశ్నించిన వారితో గొడవ పెట్టుకున్నారు. మద్యం మత్తులో మార్నింగ్ వాకర్స్‌ను యువతి బూతులు తిడుతూ హల్ చల్ చేసింది. వీడియో ఇదిగో, విద్యార్థినులకు ఆ వీడియోలు చూపిస్తూ బాడీ మసాజ్ చేయించుకున్న స్కూల్ వాచ్‌మెన్, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించిన అధికారులు
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)