Hyderabad: మసాజ్ పేరుతో యువతులతో అసాంఘిక కార్యకలాపాలు, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న వెల్ నెస్ స్పా సెంటర్‌పై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్ నెస్ స్పా సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. స్పా నిర్వాహకుల పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు.

Hyderabad Task Force Police raids at Amrutha Castle Hotel Spa Centre Watch Video

సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్ నెస్ స్పా సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. స్పా నిర్వాహకుల పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సైఫాబాద్ పోలీసులు.  దారుణం, ఎండలో ఆడుకోవద్దని తల్లి అన్నందుకు ఉరి వేసుకొన్న 9 ఏళ్ల బాలుడు, వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన

Here's Videos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement