Video: వీడియో ఇదిగో, పిల్లిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్, మూడు రోజుల నుంచి పిల్లర్స్ ఇనుప చువ్వల మధ్యనే ఆకలితో అలమటిస్తూ..
ఉప్పల్ రింగ్ రోడ్డు కేవీ స్కూల్ సమీపంలోని కారిడార్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన పిల్లర్స్ ఇనుప చువ్వల పైన ఒక పిల్లి ఇరుక్కుపోయింది. గత మూడు రోజుల నుంచి అక్కడనుండి పిల్లి దిగలేక అలమటిస్తుందని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పాండు ఆ మూగజీవిని కాపాడి, దాని నివాస స్థావరంలో వదిలిపెట్టాడు.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)