Hydra: వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాలను కూల్చేసిన హైడ్రా, సంగారెడ్డిలో కాటసాని అక్రమ కట్టడాలపై కొరఢా..వీడియో
మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూల్చేసింది హైడ్రా. పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసింది హైడ్ర. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా.
మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూల్చేసింది హైడ్రా. పాణ్యం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసింది హైడ్ర.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్‌టిఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్ కు హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక
Also Read:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)