Hydra Demolitions: భూదేవి హిల్స్‌లో హైడ్రా కూల్చివేతలు.. తన ఇల్లు కూల్చొద్దని జేసీబీ ముందు కన్నీరు పెట్టుకున్న బాధితుడు, తనకు న్యాయం చేయాలని డిమాండ్, వీడియో

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి(Hydra Demolitions) . ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని భూదేవి హిల్స్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Hydra Demolitions in Bhudevi Hills, Alwin Colony Division(X)

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి(Hydra Demolitions) . ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని భూదేవి హిల్స్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య పరికిచెరువు ఎఫ్.టి.యల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు హైడ్రా అధికారులు.

ఈ నేపథ్యంలో తన ఇల్లును కూల్చవద్దు అంటూ జెసిబి ముందు కూర్చొని అడ్డుకున్నారు రవి అనే బాధితుడు(Bhudevi Hills). బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి ప్లాటు కొనుక్కున్నట్లు తెలిపాడు బాధితుడు(Alwin Colony Division).

 ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రిక... ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బంధువులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

సంవత్సరం క్రితం 50 గజాలను బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద 15 లక్షల కొనుగోలు చేశానని... ఎఫ్ టి ఎల్ అని తెలిసి ఉంటే నేను కొనుక్కునే వాడినే కాదని వాపోయాడు బాధితుడు. తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగాడు.

Hydra Demolitions in Bhudevi Hills, Alwin Colony Division 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

IPS Officers: ఏపీకి వెళ్లి నేడే రిపోర్ట్ చేయండి.. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ముగ్గురు ఏపీ క్యాడ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు కేంద్ర హోంశాఖ‌ ఆదేశాలు

CM Revanth Reddy: మహిళలకే మొదటి ప్రాధాన్యం..600 ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తామని వెల్లడి

Share Now