Demolition Of Illegal Buildings: మంచిర్యాలలో అక్రమ కట్టాడలపై కొరడాఝుళిపించిన అధికారులు, అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేత...వీడియో

మార్కెట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు.

Illegal Constructions Demolished in Mancherial(video grab)

మంచిర్యాల పట్టణంలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. మార్కెట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు.   వీడియో ఇదిగో, హైడ్రా కూల్చివేతల్లో ఎగిరి వచ్చి పోలీసుకు తగిలిన రాయి, కుప్పకూలిన అక్కడే పడిపోయిన తెలంగాణ పోలీస్

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)