Karimnagar: కరీంనగర్‌లో డీజీల్ దొంగలు...కొంతకాలంగా డీజీల్ దొంగలను పట్టుకుని కట్టేసి కొట్టిన లారీ యజమానులు
కరీంనగర్ జిల్లాలో డీజీల్ దొంగల భరతం పట్టారు స్థానికులు. కొంతకాలంగా లారీల్లో డీజీల్ దొంగతనం జరుగుతోంది.
కరీంనగర్ జిల్లాలో డీజీల్ దొంగల భరతం పట్టారు స్థానికులు. కొంతకాలంగా లారీల్లో డీజీల్ దొంగతనం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొమ్మకల్ శివారులో డీజిల్ దొంగలను పట్టుకొని కట్టేసి కొట్టారు లారీ యజమానులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు
Karimnagar Lorry owners caught diesel thieves
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)