KCR Missing Poster Viral: కేసీఆర్ కనబడుట లేదు...తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్,ప్రతిపక్ష నేత కనబడుట లేదని ఎక్స్‌లో పోస్ట్ చేసిన బీజేపీ
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి తెలంగాణను
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుట లేదని తెలంగాణ బీజేపీ పోస్టర్ రిలీజ్ చేసింది. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి తెలంగాణను దోచుకున్న ఈయనను ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెడితే కాంగ్రెస్ అక్రమాలను ప్రజల తరపున ప్రశ్నించకుండా పత్తాలేకుండా పోయాడని పోస్టర్‌లో పేర్కొంది. తెలంగాణలో మందుబాబులకు షాక్, కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరాని నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ దీనిపై ఏమన్నారంటే..
KCR is Missing, Telangana BJP Poster release poster
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement