KTR On Tea Stall Incident: సిరిసిల్లలో టీ స్టాల్ ఘటనపై స్పందించిన కేటీఆర్.. కలెక్టర్ తీరుపై ఆగ్రహం, కేటీఆర్ ఫోటో ఉన్నందుకు టీ స్టాల్‌ని తొలగించిన అధికారులు, వీడియో ఇదిగో

సిరిసిల్లలోని టీ స్టాల్ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ . కలెక్టర్ తీరు సరికాదని... ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ హెచ్చరికలు జారీ చేశారు.

KTR Reacts to Tea Stall Incident in Sircilla, Slams Collector's Actions(X)

సిరిసిల్లలోని టీ స్టాల్ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్(KTR On Tea Stall Incident). కలెక్టర్ తీరు సరికాదని... ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ హెచ్చరికలు జారీ చేశారు.

సిరిసిల్లలోని(Siricilla) టీ స్టాల్ నడుపుకుంటున్న శ్రీనివాస్ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు కలెక్టర్. పట్టణంలోని బతుకమ్మ ఘాట్‌కు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లి... అక్కడ టీ స్టాల్‌లో ఉన్న కేటీఆర్ ఫోటో చేసి ట్రేడ్ లైసెన్స్ నెపంతో టీ స్టాల్ తొలగించాలని మున్సిపల్ శాఖకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ 

టీ స్టాల్‌లో కేటీఆర్ ఫోటో(KTR Photo) ఉండడంతోనే కలెక్టర్ అలా చేశాడని యజమాని ఆరోపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 KTR Reacts to Tea Stall Incident in Sircilla, Slams Collector's Actions

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి

KTR Slams CM Revanth Reddy: కేసీఆర్ పార్టీని ఖ‌తం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, వీడియోలు ఇవిగో..

Rahul Gandhi On SLBC Tunnel Incident: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్‌ఎల్‌బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Advertisement
Advertisement
Share Now
Advertisement