Viral Video: వీడియో ఇదిగో, మద్యం లారీ బోల్తా, మందుబాటిళ్లను తీసుకునేందుకు ఎగబడిన జనాలు, బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఈ ఘటనలో దాదాపు రూ.3లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో.. కొందరు వాహనదారులు వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు.
సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ ప్రధాన రహదారిపై బుధవారం సాయంత్రం లిక్కర్ లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు రూ.3లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడటంతో.. కొందరు వాహనదారులు వాటిని తీసుకునేందుకు పోటీ పడ్డారు. పెరియార్ నదిలో వందలాది చేపలు మృత్యువాత, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యమే కారణమంటున్న స్థానికులు, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)