Kerala: పెరియార్ నదిలో వందలాది చేపలు మృత్యువాత, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యమే కారణమంటున్న స్థానికులు, వీడియో ఇదిగో..
మే 22, బుధవారం కేరళలోని ఎర్నాకులంలోని పెరియార్ నదిలో వందలాది చేపలు చనిపోయాయి. వార్తా సంస్థ ANI వందల కొద్దీ చనిపోయిన చేపలు నీటిపై తేలుతున్న వీడియోను పంచుకుంది. సమీపంలోని పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం, కలుషిత నీరు ఈ ఘటనకు ప్రధాన కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Read in
- తెలుగు

Here's Video
#WATCH | Kerala: A large number of dead fish were seen floating in Periyar River, in Ernakulam. Details awaited. pic.twitter.com/tZGLBjiLc0
— ANI (@ANI) May 22, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 22, 2024 07:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).