Jagtial: స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్‌లో పురుగుల మందు తాగిన యువకుడు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన స్నేహితులు..వీడియో ఇదిగో
స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి.
వెంటనే స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. భార్య-భర్తల మధ్య గొడవలే బైరి చందు ఆత్మహత్యయత్నానికి కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం, గంగుల కమలాకర్ తల్లి కన్నుమూత, సంతాపం తెలిపిన కేసీఆర్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)