Crocodiles In Manjeera River: మంజీరా నదిలో మొసళ్ల కలకలం.. బండరాయిపై సేద తీరిన మొసలి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన మత్స్యకారులు

మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ల కలకలం రేపాయి. గత 15 రోజుల క్రితం అల్మాయిపేట శివారులో మంజీరా నదిలో కనిపించింది మొసలి.

Medak District Crocodiles Create Stir in Manjeera River(video grab)

మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ల కలకలం రేపాయి. గత 15 రోజుల క్రితం అల్మాయిపేట శివారులో మంజీరా నదిలో కనిపించింది మొసలి. మంజీరా నది ఒడ్డుపై ఓ బండరాయిపై సేద తీరింది మొసలి. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు మత్స్యకారులు.  మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

Medak District: Crocodiles Create Stir in Manjeera River

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement