Fire Accident in Tupran: మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)

మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో ఈ తెల్లవారుజామున ఓ కారు షెడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

Fire Accident in Tupran (Credits: X)

Tupran, Oct 25: మెదక్ (Medak) జిల్లాలోని తూప్రాన్‌ (Tupran)లో ఈ తెల్లవారుజామున ఓ కారు షెడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో షెడ్డులోని 8 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి.

జమ్ముకశ్మీర్‌ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. ఆర్మీ వాహనంపై దాడి.. అమరులైన ఇద్దరు జవాన్లు.. దాడిలో మరో ఇద్దరు పౌరులు కూడా బలి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement