Viral Video: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..ప్రేమ, 8 నెలల సహజీవనం, చివరకు అడవిలో వదిలేసిన యువకుడు..వీడియో ఇదిగో

బెంగుళూరుకి చెందిన యువతి రబియాకి మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. 8 నెలలు సహజీవనం చేసి ఆపై పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం బెంగుళూరు నుంచి మేడ్చల్ జిల్లా అల్వాల్ వచ్చి కాపురం పెట్టారు.

Meet on Instagram, get married... Young man abandons young woman in forest(Video grab).jpg

బెంగుళూరుకి చెందిన యువతి రబియాకి మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. 8 నెలలు సహజీవనం చేసి ఆపై పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం బెంగుళూరు నుంచి మేడ్చల్ జిల్లా అల్వాల్ వచ్చి కాపురం పెట్టారు.

కొన్ని రోజులుగా రబియాపై అత్తమామలు, భర్త ఒత్తిడి తేవడంతో ప్రేమ పేరుతో మోసపోయానని మనస్థాపానికి గురై నిద్రమాత్రలు వేసుకుంది రబియా. పెళ్లి చేసుకున్న పది రోజుల్లోనే వివాహితను సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి అటవీ ప్రాంతంలో వదిలివెళ్లాడు భర్త విక్రమ్. మన్వర్ ప్రేమ పేరుతో మోసపోయిన తనకు న్యాయం చేయాలని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.  మద్యం మత్తులో డ్రైవింగ్.. కారు బోల్తా.. మంచిర్యాలలో ఘటన (వీడియో) 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now