Tummala Nageshwarrao: సాగు చేసే వారికే రైతు భరోసా...స్పష్టం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సర్వే నెంబర్ల వారిగా సాగు వివరాలు సేకరిస్తున్నామని వెల్లడి

సాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తాం అని తేల్చిచెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసాపై నెలకొన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు తుమ్మల.

minister-tummala-nageswara-rao-key-comments-on-rythu-bharosa(X)

సాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తాం అని తేల్చిచెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసాపై నెలకొన్న సందేహాలకు క్లారిటీ ఇచ్చారు తుమ్మల. ఉపగ్రహ పరికరాలతో సాగు భూములను గుర్తిస్తాం అని...అలాగే వ్యవసాయ అధికారులు కూడా రైతుల పేర్లు, సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇవన్ని అయ్యాక రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తాం అన్నారు తుమ్మల. క్యూలైన్ గ్రిల్‌లో ఇరుక్కున్న బాలుడి తల..బోరున ఏడుపు, క్షేమంగా బయటకు రావడంతో తప్పిన ప్రమాదం 

Minister Tummala Nageswara Rao key comments on Rythu Bharosa

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement