Telangana: హైదరాబాద్ అబిడ్స్‌లో ఘరానా చోరి, కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లిన ఇద్దరు మైనర్లు...సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్‌ను కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు మెనర్లు. అక్కడి నుండి వెళ్లి వాకింగ్ చేస్తున్న న్యాయవాది కళ్యాణ్ వద్ద ఉన్న సాంసంగ్ ఫోన్ కోసం కత్తితో బెదిరించారు. సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు కాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్‌ను కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు మెనర్లు. అక్కడి నుండి వెళ్లి వాకింగ్ చేస్తున్న న్యాయవాది కళ్యాణ్ వద్ద ఉన్న సాంసంగ్ ఫోన్ కోసం కత్తితో బెదిరించారు. సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు కాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీడియో ఇదిగో, పొలంలోకి వెళ్లేందుకు రైతులు అవస్థలు, వాగు దాటడానికి పైప్‌నే బ్రిడ్జిగా వాడుతున్న గ్రామంలోని అన్నదాతలు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
TRAI New Plan On Landline Phone Numbers: ఎస్టీడీ కోడ్స్ వ్యవస్థను రద్దు, ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఇకపై పది అంకెల నెంబర్లు కేటాయింపు
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకం
Road Accident: హైదరాబాద్ మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదేండ్ల కూతురు మృతి, తండ్రికి గాయాలు (వీడియో)
Bike Accident On Flyover: ముగ్గురు మైనర్ల ప్రాణాలను తీసిన అతివేగం.. హైదరాబాద్ లో ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి (వీడియో)
Advertisement
Advertisement
Advertisement