Congress MLA Anirudh Reddy: ఏం పీక్కుంటారో పీక్కోండి..కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామన్న పట్టించుకోని ఎమ్మెల్యే...వీడియో

ఏం పీక్కుంటారో పీక్కోండి..కాంగ్రెస్ కార్యకర్తలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్

MLA Anirudh Reddy angry on congress leaders(video grab)

ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ కార్యకర్తలను బూతులు తిట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను బూతులు తిట్టారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి పని చేశామంటూ, తమకు అన్యాయం చేస్తారా అంటే.... చేస్తా ఏం పీక్కుంటారో పీక్కొండి అంటూ బూతులు తిట్టారు అనిరుధ్ రెడ్డి. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

MLA Anirudh Reddy angry on congress leaders

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement