Ganesh Laddu Auction: వినాయకుడి లడ్డూ వేలంపాటలో ముస్లిం సోదరులు, లడ్డూను రూ.15వేలకు దక్కించుకున్న తాజోద్దీన్..వెల్లివిరిసిన మతసామరస్యం
తెలంగాణలోని వనపర్తిలో మత సామరస్యం వెల్లివిరిసింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో వినాయక లడ్డు వేలం పాట జరిగింది. వేలం పాటలో రూ.15 వేలకు లడ్డూను దక్కించుకున్నారు ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్. ఇందుకు సంబంధించిన న్యూస్ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలోని వనపర్తిలో మత సామరస్యం వెల్లివిరిసింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో వినాయక లడ్డు వేలం పాట జరిగింది. వేలం పాటలో రూ.15 వేలకు లడ్డూను దక్కించుకున్నారు ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్. ఇందుకు సంబంధించిన న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూస్తే ముగ్దులవడం ఖాయం, వినాయక మండపం ముందు లయబద్దంగా డ్యాన్స్ చేసిన యవతులు..వైరల్ వీడియో
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)