Nagarjuna Sagar Canal: సాగర్ కాల్వకు మరోసారి గండి, నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు..వీడియో ఇదిగో

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు పడిన గండికి ఇటీవలె మరమ్మతులు చేశారు అధికారులు. నీటిని విడుదల చేయగా తిరిగి అదే చోట గండి పడింది. దీంతో నీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు.

nagarjuna-sagar-canal-once-again-breached-near-paleru(X)

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు పడిన గండికి ఇటీవలె మరమ్మతులు చేశారు అధికారులు. నీటిని విడుదల చేయగా తిరిగి అదే చోట గండి పడింది. దీంతో నీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు. నాణ్యతా లేని మరమ్మతులు చేయడం వల్ల తిరిగి గండి పడ్డదని ఆరోపిస్తుండగా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.    కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు..వీడియో ఇదిగో 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement