Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి 11 తరువాత రోడ్డు మీద కనిపిస్తే నో ఫ్రెండ్లీ పోలీస్, ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్, కీలక ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ పోలీసులు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణలోని షాపులు (Commercial Establishments Close), ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 లోపు కట్టేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణలోని షాపులు (Commercial Establishments Close), ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి 10.30 లోపు కట్టేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు కొన్ని కీలక సూచనలు చేశారు. రాత్రుళ్లు అనవసరంగా వీధుల్లో తిరగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రిళ్లు ముక్కుముఖం తెలియని వారికి లిఫ్ట్ ఇవ్వొద్దని అన్నారు. రాత్రుళ్లు పబ్లిక్ ప్లేసుల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో ఇకపై రాత్రి 10.30 లోపు షాపులు బంద్.. హోటల్స్, బట్టల దుకాణాలు ఇలా అన్నీ మూసేయల్సిందే.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సమీక్ష అనంతరం సీఎం సూచనల మేరకు పోలీసుల ఆదేశాలు
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
Advertisement
Advertisement
Advertisement