Khammam: మధిరలో దళిత యువకుల అరెస్ట్.. ప్రశ్నించిన సీపీఎం నేతలపై చేయి చేసుకున్న సీఐ.. ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎం నేతలు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం(Khammam) జిల్లా మధిరలో పోలీసులు రెచ్చిపోయారు. దళిత యువకులను అరెస్ట్ చేయగా ఇదేందని ప్రశ్నించిన సీపీఎం నాయకులపై చేయి చేసుకున్నారు పోలీసులు.

Police Clash with CPM Leaders for Questioning the Arrests at Madhira(X)

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం(Khammam) జిల్లా మధిరలో పోలీసులు రెచ్చిపోయారు. దళిత యువకులను అరెస్ట్ చేయగా ఇదేందని ప్రశ్నించిన సీపీఎం నాయకులపై చేయి చేసుకున్నారు పోలీసులు.

బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్) గ్రామానికి చెందిన దళిత యువకులను రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం(Police Clash with CPM Leaders) పట్ల ప్రశ్నించారు సీపీఎం నాయకులు.

 హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో

రౌడీ షీటర్లకు,హంతకులకు పోలీస్ స్టేషన్లలో మర్యాదలు చేసి, దళిత యువకులను అరెస్ట్ చేశారని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి గోపాలరావుపై చేయి చేసుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై సీపీఎం నేతలు మండిపడ్డారు.

Police Clash with CPM Leaders for Questioning the Arrests at Madhira

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement