Car Accident Caught on Camera: కారు వేగంగా వచ్చి చెట్టును ఎలా ఢీకొట్టిందో చూడండి, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Car Accident Caught on Camera) ఓ యువకుడు మృతి చెందాడు. ముదిగొండ మండలానికి చెందిన పందిరి గౌతమ్(21) తన మిత్రుడు విక్టరీ వినయ్‌తో కలిసి వారి ఫ్రెండ్ ఇన్నోవా కారును తీసుకుని వరంగల్ వైపు వెళ్తున్నారు.
ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Car Accident Caught on Camera) ఓ యువకుడు మృతి చెందాడు. ముదిగొండ మండలానికి చెందిన పందిరి గౌతమ్(21) తన మిత్రుడు విక్టరీ వినయ్‌తో కలిసి వారి ఫ్రెండ్ ఇన్నోవా కారును తీసుకుని వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆరెంపుల ఊరు శివారుకు రాగానే ఓ వాహనం ఎదురు రావడంతో దాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గౌతమ్ అక్కడికక్కడే మృతి (young man died) చెందాడు. గాయపడిన వినయ్ ను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కదులుతున్న కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, అప్రమత్తమై దూకేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement