Road Accident Video: వీడియో ఇదిగో, టీజీఎస్ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సును ఆమన్‌గల్ ప్రాంతంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఎదరుగా వచ్చి ఢీకొట్టినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
ఈరోజు ఆమనగల్ మండలం రామనూతుల సమీపంలో హైదరాబాద్- శ్రీశైలం హైవేపై హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు TGSRTC బస్సును ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. భయంకరమైన రోడ్డు ప్రమాదం CCTV ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సును ఆమన్‌గల్ ప్రాంతంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వేగంగా ఎదరుగా వచ్చి ఢీకొట్టినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు, స్థానికులు జేసీబీ సాయంతో వెలికితీశారు. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వృద్ధుడిని గుద్ది 10 అడుగుల వరకు లాక్కెళ్లిన SUV, యూపీలో విషాదకర ఘటన
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)