Road Accident Video: ఇరుకు గల్లీలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్, ఇద్దరికి తీవ్రగాయాలు, హైదరాబాద్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో..

హైదరాబాద్ - గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు. చికిత్స కోసం యువకులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు.

Road Accident

హైదరాబాద్ - గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న బైక్. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు. చికిత్స కోసం యువకులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు.  పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, భారీ వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడిన బస్సు, ఒకరు మృతి

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement