Telangana: తీవ్ర విషాదం, మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు, ప్రమాదంలో విరిగిపోయిన మహిళ రెండు కాళ్లు, విషాదకర వీడియో ఇదిగో..

హనుమకొండ బస్టాండ్‌లో మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఈ ప్రమాదంలో మహిళ రెండు కాళ్ల విరిగిపోయాయి. ప్రమాదానికి గురైన మహిళ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కావటి రాజక్క (48)గా సమాచారం.. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RTC bus ran over woman's legs at Hanmakonda bus stand

హనుమకొండ బస్టాండ్‌లో మహిళ కాళ్లపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఈ ప్రమాదంలో మహిళ రెండు కాళ్ల విరిగిపోయాయి. ప్రమాదానికి గురైన మహిళ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కావటి రాజక్క (48)గా సమాచారం.. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  23వ అంతస్తు నుండి దూకి సూసైడ్ చేసుకున్న విద్యార్థి, ఆత్మహత్యా లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement