Jr NTR Video Message: డ్రగ్స్ కొనడం..అమ్మడం నేరం, ఎవరైనా వినియోగిస్తుంటే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని ఎన్టీఆర్ వీడియో మెస్సేజ్

యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు సినీ నటులు. ఇందులో భాగంగా తాజాగా వీడియో రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

Say No To Drugs, Jr NTR Video Message on Anti Drugs Campaign(X)

యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు సినీ నటులు. ఇందులో భాగంగా తాజాగా వీడియో రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని పిలుపునిచ్చారు ఎన్టీఆర్.  అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్...రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని వెల్లడి

Say No To Drugs, Jr NTR Video Message 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement