Telangana Shocker: అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో
కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రామం నుంచి కిలోమీటర్ దూరం నడిచి వాగు వద్దకు చేరుకుంది నిండు గర్భిణి. నొప్పులు ఎక్కువ కావడంతో వాగు వద్దే ప్రసవించగా శిశువు మృతి చెందింది. అంబులెన్స్ చేరుకునే లోపే శిశువు మృతి చెందగా వెంకటాపూర్ పంచాయతీ బండగూడలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Asifabad, Aug 10: కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రామం నుంచి కిలోమీటర్ దూరం నడిచి వాగు వద్దకు చేరుకుంది నిండు గర్భిణి. నొప్పులు ఎక్కువ కావడంతో వాగు వద్దే ప్రసవించగా శిశువు మృతి చెందింది. అంబులెన్స్ చేరుకునే లోపే శిశువు మృతి చెందగా వెంకటాపూర్ పంచాయతీ బండగూడలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)