Telangana Shocker: సూర్యాపేటలో అమానుషం, తాటిచెట్టుకు ఊరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య, చెట్టుపై నుండి దింపుతుండగా మరో వ్యక్తిపై పడిన మృతిదేహం, వీడియో ఇదిగో
సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలో విషాదం చోటు చేసుకుంది. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (80) తాటి చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి ని కిందికి దింపేందుగు తాటి చెట్టు ఎక్కుతున్న వ్యక్తి పై మృతుడు పడటంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Suryapet, Aug 3: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలో విషాదం చోటు చేసుకుంది. మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం (80) తాటి చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందిన వ్యక్తి ని కిందికి దింపేందుగు తాటి చెట్టు ఎక్కుతున్న వ్యక్తి పై మృతుడు పడటంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. తరగతి గదిలో స్విమ్మింగ్ చేస్తున్న విద్యార్థులు వీడియో మళ్లీ వైరల్, పిల్లల్ని స్కూలుకు రప్పించడానికి యూపీ టీచర్లు చేసిన ప్రయత్నంపై భిన్నాభిప్రాయాలు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..
Rahul Gandhi On SLBC Tunnel Incident: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్, ప్రమాద ఘటనపై ఆరా, ఎస్ఎల్బీసీ డ్రోన్ విజువల్స్ ఇవే
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement