Techie Suicide in Sangareddy: ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సూసైడ్ లెటర్
కుటుంబ కారణాలు ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది
సంగారెడ్డి జిల్లా కొల్లూరు పి ఎస్ పరిధిలోని BHEL విద్యుత్తు నగర్ లో కిరణ్ (25) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కారణాలు ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది. సూసైడ్ లెటర్ రాసిపెట్టిన సాప్ట్ వేర్ కిరణ్ తన ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. లభ్యమైన సూసెడ్ లెటర్ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వీడియో ఇదిగో, అప్పులు కట్టలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య, భూమిని అమ్మితే కొడుకు ఏమవుతాడోననే బెంగతో..
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)