Sangareddy: సంగారెడ్డి జిల్లా అంగన్‌వాడీ స్కూల్‌లో విద్యార్థులకు గాయాలు.. స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఉడిపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్(Anganwadi school) బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Students Injured as Slab of Anganwadi School Building Collapses in Narayankhed

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్(Anganwadi school) బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు(Students Injured) అవ్వడంతో చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అభిలాస్, మోనిక, హారిక అంకిత అనే విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి(MLA Sanjeev Reddy) అశుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్ల లకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఇక హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ ఘటనపై కృష్ణ.. లాలాగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కోర్టు 6 రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. కృష్ణను ముగ్గురు నిందితులు పట్టుకుని కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు

Students Injured as Slab of Anganwadi School Building Collapses in Narayankhed

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement