Suicide Caught on Camera: సీసీ ఫుటేజీ ఇదిగో, కదులుతున్న ఆర్టీసీ బస్సు కింద తల పెట్టి సూసైడ్, డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ జరగరాని ఘోరం..
డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
హైదరాబాద్ - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ చౌరస్తాలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్ అనే వ్యక్తి కదులుతున్న ఆర్టీసీ బస్సు కింద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
Heres' Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)