Car Hitting Bike Rider Video: వనస్థలిపురంలో దారుణం, బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు, రోడ్డు మీద నాలుగు సార్లు దొర్లుకుంటూ వెళ్లిన రైడర్

వనస్థలిపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొని హోటల్ లోకి దూసుకెళ్లింది కారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ఇదే..

Road Accident (Representational Image)

వనస్థలిపురం సెల్ఫ్ ఫైనాన్స్ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొని హోటల్ లోకి దూసుకెళ్లింది కారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో ఇదే..

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement