Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, తెలంగాణ కోడలని షర్మిలకు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి ఆమె ఎవరంటూ రేణుకా చౌదరి ఫైర్

షర్మిల తెలంగాణ కోడలు అయితే నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను. పాలేరు నుండి పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు..

Renuka Chaudhary (Photo-Video Grab)

షర్మిల తెలంగాణ కోడలు అయితే నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను. పాలేరు నుండి పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు.. మాకు మా అధిష్టానం చెప్పాలి. తెలంగాణ కోడలు అని ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా. అసలు ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని. తెలంగాణలో షర్మిల ఎంతనో ఏపీలో నేను కూడా అంతే. నేను కూడా వెళ్ళి ఆంధ్రలో పోటీ చేస్తా - రేణుకా చౌదరి

Renuka Chaudhary (Photo-Video Grab)

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement