Harishrao Vs Rajagopal Reddy: అసెంబ్లీలో హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం, హరీశ్ రావు దొంగ...కోమటిరెడ్డి యూజ్‌లెస్ ఫెలో అని తిట్టుకున్న ఇద్దరు నేతలు...తీవ్ర వాగ్వాదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి దొంగ అని హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించగా ఎవడా యూజ్‌లెస్‌ఫెలో అని ఫైర్ అయ్యారు హరీశ్. దీంతో తీవ్ర వాగ్వాదం జరుగగా ఇద్దరి మాటలను రికార్డుల నుండి తొలగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి దొంగ అని హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించగా ఎవడా యూజ్‌లెస్‌ఫెలో అని ఫైర్ అయ్యారు హరీశ్. దీంతో తీవ్ర వాగ్వాదం జరుగగా ఇద్దరి మాటలను రికార్డుల నుండి తొలగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మంత్రులే ప్నశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్
War Of Words Between Harish Rao Vs Komati Reddy Rajagopal Reddy
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)