Telangana: బూతులు తిడుతూ విద్యార్థిని చితకబాదిన బండి సంజయ్ కొడుకు, ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు, మహీంద్రా యూనివర్సిటీలో ఘటన

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ ఓ విద్యార్థిని చావబాదాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చోటు చేసుకున్నది.

Bandi Sanjay Son (Photo-Video Grab)

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ ఓ విద్యార్థిని చావబాదాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చోటు చేసుకున్నది. ఇదే యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్‌ కొడుకు సాయి భగీరథ్‌ ర్యాగింగ్‌ పేరుతో విద్యార్థిని తీవ్రంగా కొట్టి గాయపడిచారు. రాయలేనివిధంగా నానా భూతులు తిడుతూ విద్యార్థిని సాయి భగీరథ్‌తో పాటు అతని స్నేహితులు కలిసి చితకబాదుతూ, ప్రాంతంతో పేరుతో దూషించాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడం వీడియోలో కనిపిస్తున్నది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement