Telangana: మానకొండూరు పట్టణంలో ఓ ఇంట్లో ఎలుగుబంటి హల్‌చల్, బిత్తరపోయిన స్థానికులు, వీడియో ఇదిగో..
మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
కరీంనగర్ - మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికులను ఇంట్లోనుంచి బయటకు రాకుండా ఉండాలని కోరారు. ఎలుగుబంటిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement