KTR Birthday: కేటీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్ష

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రేవంత్, భగవంతుడు కేటీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ktr birthday(X)

Hyd, July 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రేవంత్, భగవంతుడు కేటీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. నిత్యం ప్రజా సేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంఓలు తెలిపిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రీ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం, ఓ ఫ్యాక్టరీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు,రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో

Here's Tweet:

సిరిసిల్లా శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్‌ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/YtJYFVTgvc

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement