Telangana Fire: శంషాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం, థర్మాకోల్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో బుధవారం సాయంత్రం థర్మాకోల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు రావడంతో ఘటనాస్థలంలోని వీడియో కనిపించింది.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో బుధవారం సాయంత్రం థర్మాకోల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు రావడంతో ఘటనాస్థలంలోని వీడియో కనిపించింది. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
'Marry or Get Fired': సెప్టెంబర్ లోపు పెళ్లి చేసుకుంటారా లేక ఉద్యోగాన్ని వదులుకుంటారా? ఉద్యోగులకు నోటీసులు ఇచ్చిన చైనా కంపెనీ, చివరకు ఏమైందంటే..
Advertisement
Advertisement