Telangana Floods: వీడియో ఇదిగో, ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి, ఎవరెవరివి అంటే..
ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు.దీంతో పాటు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి. రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్. దీనికి సంబంధించిన వీడియో ఇదే..
ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం అందజేశారు.దీంతో పాటు రామ్ చరణ్ తరపున మరో రూ. 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు చిరంజీవి. రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్. దీనికి సంబంధించిన వీడియో ఇదే.. పరువు కోసం చచ్చిపోతానంటున్న నటి హేమ, నాకు మీడియా పెద్దలే టెస్ట్ చేయించాలని సవాల్, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)