Women Fight in RTC Bus Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని చితగొట్టుకున్న మహిళలు

జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలు కొట్టుకున్న వీడియో బయటకు వచ్చింది. వీడియో ఇదిగో..

Women Fight in RTC bus coming from Zaheerabad to Sangareddy

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సదుపాయం మంచి ఆదరణ పొందుతున్నప్పటికీ అక్కడక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు మహిళలు సీటు కోసం కొట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలు సీటు కోసం కొట్టుకున్న వీడియో బయటకు వచ్చింది. వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement