Women Fight in Bus Video: వీడియో ఇదిగో, బస్సులో సీట్ కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న బస్సులో మహిళలు పెద్దసంఖ్యలో ఎక్కారు ,ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవకు దిగింది. మాటామాటా పెరిగి జుట్లు పట్టి కొట్టుకున్నారు

Women holding their hair and beating for a seat in a bus going from Warangal to Narsampet Watch Video

వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్న బస్సులో మహిళలు పెద్దసంఖ్యలో ఎక్కారు ,ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందే ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవకు దిగింది. మాటామాటా పెరిగి జుట్లు పట్టి కొట్టుకున్నారు

Here's Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement