Telangana Group 2 Schedule: తెలంగాణ గ్రూప్‌-2 ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ విడుదల, డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు

డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేయగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

Telangana Group 2 Exam Schedule Released

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్ అయింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేయగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.  షాకింగ్ వీడియో ఇదిగో, 3వ అంతస్తు నుండి కిందపడిన మూడేళ్ల పాప, రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసిన తల్లిదండ్రులు.. 

Here's Tweet:

తెలంగాణ గ్రూప్‌-2 ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ విడుదల. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు. #Group2 #Telangana #NewsUpdates #Bigtv pic.twitter.com/ooa6P7ugJL

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)