Telangana: వీడియో ఇదిగో, పాతబస్తీలో రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు, 12 మందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ లోని పాతబస్తీ శాలిబండ పిఎస్ పరిధి షంశీర్ గంజ్లో ఒక్కసారిగా భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాలవగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

A huge tree fell on the road. 12 people were seriously injured

హైదరాబాద్ లోని పాతబస్తీ శాలిబండ పిఎస్ పరిధి షంశీర్ గంజ్లో ఒక్కసారిగా భారీ చెట్టు కూలింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్రంగా గాయాలవగా.. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  తమిళనాడులో ట్రక్కు బీభత్సం, రైల్వే ట్రాక్ పై అదుపు తప్పి కారును ఢీ కొట్టిన ట్రక్కు... వీడియో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement