Telangana: భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. తరుచూ బార్య కొడుతుందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కి ఓ భర్త పరిగెత్తుకుని వచ్చాడు. నిక్కర్ పై వచ్చి నా భార్య నన్ను కొడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి సాగనంపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. తరుచూ బార్య కొడుతుందని అర్థనగ్నంగా పోలీస్ స్టేషన్ కి ఓ భర్త పరిగెత్తుకుని వచ్చాడు. నిక్కర్ పై వచ్చి నా భార్య నన్ను కొడుతుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. అతన్ని చూసి పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి సాగనంపారు. నిశిరాత్రిని పట్టపగలుగా మార్చిన రాకాసి ఉల్క.. స్పెయిన్, పోర్చుగల్ లో అద్భుతం (వీడియో వైరల్)
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
UP Horror: ఏడాది చెల్లెలిని ఇటుకలు, కర్రతో కొట్టిన చంపిన పదేళ్ల అన్న, ఆడుకుంటూ దారుణానికి పాల్పడిన మానసిక వికలాంగ బాలుడు
Advertisement
Advertisement
Advertisement