Telangana: వీడియో ఇదిగో, హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి, గుట్టు చప్పుడు కాకుండా పోస్ట్ మార్టంకు పంపించిన కళాశాల సిబ్బంది

హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో గుగులోతూ శ్రీదేవి అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని మృతి చెందింది.

Suicide (Photo-Rep)

హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. హనుమకొండలోని ఏకశిలా జూనియర్ కళాశాల గర్ల్స్ హాస్టల్లో గుగులోతూ శ్రీదేవి అనే ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని మృతి చెందింది. మెనేజ్‌మెంట్‌ వల్లే విద్యార్థి మృతి చెందిందంటూ అర్ధరాత్రి విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏకాశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరీ తిరుపతి రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ బోర్డు నుండి ఎంటువంటి పర్మిషన్ లేని గర్ల్స్ క్యాంపస్ సీజ్ చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

చంద్రగిరిలో తీవ్ర విషాదం, చెట్టుకు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య, అసుపత్రి కి వెళుతున్నామని ఇంట్లో చెప్పి పొలంలో చెట్టుకు ఉరి..

హాస్టల్లో ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని మృతి

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement