Gangula Kamalakar Fell into Pond Video: వీడియో ఇదిగో, అసిఫ్ నగర్ చెరువులో పడిపోయిన మంత్రి గంగుల, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా చెరువుల పండుగ సందర్భంగా అసిఫ్ నగర్ చెరువుల పండుగలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ నీళ్లలో పడిపోయారు. నాటు పడవ కావటంతో అదుపు తప్పి నీళ్లలో పడటంతో భద్రత సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని బయటకు లాగారు. వీడియో ఇదిగో..

Gangula Kamalakar

మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా చెరువుల పండుగ సందర్భంగా అసిఫ్ నగర్ చెరువుల పండుగలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ నీళ్లలో పడిపోయారు. నాటు పడవ కావటంతో అదుపు తప్పి నీళ్లలో పడటంతో భద్రత సిబ్బంది అప్రమత్తమై ఆయన్ని బయటకు లాగారు. వీడియో ఇదిగో..

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)