Telangana New Secretariat Video: తెలంగాణ నూతన సచివాలయం డ్రోన్ విజువల్స్ ఇవిగో, ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో సచివాలయం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు.ఈ నెల 30న సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat) సాగర తీరాన ఠీవీగా నిలిచింది. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోతతో రూపుదిద్దుకున్న.. కొత్త సచివాలయం డ్రోన్ విజువల్స్‌ను మీరూ చూసేయండి.
Here's Video