RTC Bus Hit Bike: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను డీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్ గా గుర్తించారు.

Telangana Road Accident: RTC bus hit a bike in Rajanna Sircilla district.. One person died video Surfaces

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ శివారు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీ కొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు రుద్రంగికి చెందిన గండి అజయ్ గా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దారుణం, మహిళ రెండు కాళ్ల మీద ఆర్టీసీ బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జైన రెండు కాళ్ళు, ఆర్మూరులో విషాదకర ఘటన

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement