RTC Bus Accident Video: వీడియో ఇదిగో, టైర్ పగలడంతో అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం, పలువురికి గాయాలు
సిరిసిల్ల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం గోరంటాల గ్రామ శివారులోని వాగు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలో ఆర్టీసీ బస్సు టైర్ పగిలి అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లినట్లుగా చూపిస్తోంది.

అయితే ఓవర్ లోడ్ కారణంగా జరిగిన ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. సిరిసిల్ల - గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివారులోని వాగు దగ్గర ఒక్కసారిగా టైర్ పగలడంతో బస్సు పొలంలోకి దూసుకువెళ్లిందని ప్రయాణికులు చెబుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ప్రమాద స్థలానికి వెళ్లి బస్సు నుంచి అందర్ని కిందకు దించారు.
RTC bus loses control and crashes into field
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement